Nara Lokesh Yuvagalam: Leading the Youth Movement for a Progressive Society

NaraLokesh padayatra,Yuvagalam

నెల్లూరు రూరల్ లో జనసంద్రంగా మారిన యువగళం కిటకిటలాడిన రహదారులు, యువనేతపై పూలవర్షం కనీవినీ ఎరుగని రీతిలో సింహపురి వాసుల అపూర్వస్వాగతం నేడు “మహాశక్తితో లోకేష్” పేరిట మహిళలతో ముఖాముఖి నెల్లూరు రూరల్: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసంద్రంగా మారింది. యువనేత లోకేష్ ను చూసేందుకు వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి రావడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు […]

Nara Lokesh Yuvagalam: Leading the Youth Revolution

NaraLokesh padaytara,Yuvagalam

సర్వేపల్లి నియోజకవర్గం దుమ్ములేపిన యువగళం! ముత్తుకూరులో బహిరంగసభకు పోటెత్తిన జనం అడుగడుగునా యువనేతకు  జన నీరాజనాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపూర్వస్వాగతం సర్వేపల్లి: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. అడుగడుగునా యువనేత లోకేష్ కు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 143వరోజు యువగళం పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గం గోపాలపురం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ముత్తుకూరులో నిర్వహించిన బహిరంగసభ జనసునామీని తలపించింది. కిలోమీటర్ మేర నలువైపులా రోడ్లు […]

Nara Lokesh Yuvagalam: Bridging the Gap for Youth Development

Nara Lokesh padayatra,Yuvagalam

గూడూరు నియోజకవర్గంలో విజయవంతంగా యువగళం!సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేతకు ఘనస్వాగతం నేడు ముత్తుకూరులో బహిరంగసభలో ప్రసంగించనున్న లోకేష్ గూడూరు: గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 5రోజులపాటు హోరెత్తించిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కృష్ణపట్నం దక్షిణ ద్వారం వద్ద యువగళం పాదయాత్ర సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. యువనేతపై పూలవర్షం కురిపిస్తూ బాణాసంచామోతలతో హోరెత్తించారు. […]

Nara Lokesh Yuvagalam: Fostering a Culture of Excellence

Nara Lokesh padayatra,yuvagalam

గూడూరు నియడజకవర్గంలో ఉత్సాహంగా యువగళంయువనేత ఎదుట సమస్యల వెల్లువ… నేనున్నానని భరోసా నేడు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర గూడూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 141వరోజు యువనేత పాదయాత్రకు అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. దారిపొడవునా గ్రామాల్లో యువనేత కోసం ఎదురు చూస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ కు విన్నవించారు. సమస్యలను ఓపిగ్గా వింటున్న యువనేత మరో ఏడాదిలో రాబోయే […]

Nara Lokesh Yuvagalam: Championing Youth Innovation and Entrepreneurship

Naralokesh padayatra,Yuvagalam

గూడూరు నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం కోట బహిరంగసభకు కిటకిటలాడిన జనం అడుగడుగునా యువనేతకు బ్రహ్మరథం..ఆత్మీయ స్వాగతం గూడూరు: రాష్ట్రంలో అరా కపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తుతోంది. యువనేత లోకేష్ కు అడుగడుగునా జనం నీరాజనాలతో బ్రహ్మరథం పడుతున్నారు. భారీ గజమాలలతో సత్కరిస్తూ, హారతులు, పూలవర్షంతో గ్రామాల్లోకి యువనేతను స్వాగతిస్తున్నారు. 140వరోజు యువగళం పాదయాత్రకు గూడూరు నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. కోట గాంధీవిగ్రహం […]

Nara Lokesh Yuvagalam: Transforming Dreams into Reality

Naralokesh padayatra,Yuvagalam

గూడూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం వాకాడులో యువనేతకు అపూర్వస్వాగతం పలికిన ప్రజలు అడుగడుగునా సమస్యల వెల్లువ… అండగా ఉంటానన్న లోకేష్ గూడూరు: యువనేత Nara Lokesh యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. వాకాడులో పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. అడుగుడునా భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, బాణాసంచా మోతలతో హోరెత్తించారు. 139వరోజు యువగళం పాదయాత్ర తాడిమేడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తొలుత మత్స్యకారులతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు […]

Step towards great future by the significance of Yuvagalam

Nara lokesh padayatra,Yuvagalam

నాయుడుపేటలో నాయుడు గారి అబ్బాయ్ కి ఘన స్వాగతం అడుగడుగునా జనప్రభంజనం… హారతులతో మహిళల నీరాజనం నాయుడుపేటలో బహిరంగసభకు కిక్కిరిసిన జనసందోహం సూళ్లూరుపేట: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు నాయుడుపేటలో అనూహ్యస్పందన లభించింది. యువగళం పాదయాత్ర నాయుడుపేటకు చేరుకోగానే వీధులన్నీ జనసంద్రంగా మారాయి. నాయుడుపేటలో టిడిపి నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. యువనేతని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. నాయుడుపేట గాందీమందిరం సెంటర్ […]

Nara Lokesh Yuvagalam: Pioneering Youth Empowerment

Naralokesh padayatra,Yuvagalam

*జెట్ స్పీడుతో 1800 కి.మీ.ల మజిలీకి యువగళం!* *గూడూరు నియోజకవర్గంలో హోరెత్తిన లోకేష్ పాదయాత్ర* *హారతులు, పూలవర్షంతో యువనేతకు అపూర్వస్వాగతం* *అడుగడుగునా వినతుల వెల్లువ, నేనున్నానని భరోసా* సూళ్లూరుపేట/గూడూరు: లక్ష్యంగా 5కోట్లమంది జనదళం ఆశీస్సులతో జెట్ స్పీడుతో సాగిపోతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 138వరోజు గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద పాదయాత్ర 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ అధికారంలోకి […]

Celebrating Youth Empowerment: The Yuvagalam Padayatra Movement

Naralokesh padaytra, Yuvagalam

సూళ్లూరుపేట నియోకజకవర్గంలో హోరెత్తిన యువగళంయువనేతపై ఉప్పొంగిన అభిమానం… దారిపొడవునా నీరాజనం సమస్యలు వింటూ…నేనున్నానని భరోసా ఇస్తా ముందుకు! సూళ్లూరుపేట: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది. అడుగడుగునా గజమాలలతో సత్కారం, బాణాసంచా మోతలు, పూలవర్షంతో యువనేతను ముంచెత్తారు. 136వరోజు యువగళం పాదయాత్ర వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తొలుత చర్చి ఫాదర్లతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం సెల్ఫీ విత్ […]

Walking the Path of Yuvagalam: A Test of Endurance and Determination

Naralokesh padayatra,Yuvagalam

సూళ్లూరుపేట నియోడజకవర్గంలోకి ప్రవేశించిన యువగళంగజమాలలు, పూలవర్షంతో యువనేతకు ఆత్మీయ స్వాగతం వెంకటగిరిలో వారంరోజులపాటు దుమ్ములేపిన పాదయాత్ర సూళ్లూరుపేట: వారంరోజులపాటు వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి జననీరాజనాల నడుమ సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భారీ గజమాలలు, బాణాసంచా మోతలతో కేరింతలు కొడుతూ సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. 135వరోజు పాదయాత్ర నిడిగల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమై ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మహిళలు, […]