Inspirational Journey: Yuvagalam Padayatra Empowers Andhra Pradesh’s Youth
ఉదయగిరిలో హోరెత్తిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు కొండాపురం బహిరంగసభకు పోటెత్తిన జనం 13,14 తేదీల్లో యువగళానికి విరామం ఉదయగిరి: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం హోరెత్తింది. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ 154వరోజు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. చోడవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, అడుగడుగునా మహిళలు, యువకులు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. కొమ్మి గ్రామంలో మహిళలు పసుపుచీరలను ధరించి యువనేతపై పూలు […]
“Yuvagalam’s Spectacular Feat: Nara Lokesh Conquers 2000 Kilometers, Rewriting Boundaries!”
153రోజులకే సగభాగం పూర్తయిన యువగళం! వడివడిగా లక్ష్యంగా దిశగా యువనేత లోకేష్ అడుగులు ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగుతున్న యువనేత రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందిచడమే లక్ష్యంగా యువకెరటం Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. 5కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో జనగళమే యువగళమై సాగుతున్న చారిత్రాత్మక యువగళం నిర్దేశిత లక్ష్యానికంటే ముందుగానే 2000 కి.మీ. మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర చొప్పున నడవాలని తొలుత […]
Revolution on the Move: Yuvagalam Padayatra Paves the Way for Change
కావలిలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర యువగళం రాకతో జనసంద్రంగా మారిన పట్టణం వీధులు కావలి బహిరంగసభకు భారీగా హాజరైన జనసందోహం నేడు 2వేల కి.మీ.లకు చేరుకోనున్న యువగళం పాదయాత్ర కావలి: లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి పట్టణంలో దుమ్మురేపింది. 153వరోజు పాదయాత్ర కావలి పట్టణంలో జన ప్రభంజనాన్ని తలపించింది. యువగళం పాదయాత్రకు కావలిలో జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో పట్టణ వీధులన్నీ జనప్రవాహంగా మారి కిటకిటలాడాయి. యువనేతను చూసేందుకు రోడ్లవెంట […]
Revolution on the Move: Yuvagalam Padayatra Paves the Way for Change
చిప్పలేరు వాగు వంతెనపై యువనేతకు అపూర్వస్వాగతం బోట్లపై యువగళం జెండాలను ప్రదర్శించిన మత్స్యకారులు నేడు కావలిలో యువగళం బహిరంగసభ, లోకేష్ ప్రసంగం కావలి: లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. 151వరోజు యువగళం పాదయాత్ర కావలి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. మత్స్యకార గ్రామాల్లో యువనేత లోకేష్ కు అపూర్వ స్వాగతం లభించించి. కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె వద్ద చిప్పలేరు బ్రిడ్జిపై యువనేతకు అక్కడి ప్రజలు వినూత్నరీతిలో స్వాగతం పలికారు. ఈ […]
Unleashing the Power of the Young: Yuvagalam Padayatra Sweeps Across Andhra Pradesh
అల్లూరులో యువగళానికి పోటెత్తిన జనం! 150వరోజుకు చేరిన యువగళం పాదయాత్ర యువనేతకు కావలి ప్రజల ఆత్మీయస్వాగతం కావలి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు కావలి అసెంబ్లీ నియోజకవర్గం జనం పోటెత్తారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం శనివారానికి 150వరోజుకు చేరుకుంది. అల్లూరులో భారీఎత్తున ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి తరలివచ్చి యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. విచిత్రవేషధారణలు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో అల్లూరు పట్టణం దద్దరిల్లింది. అల్లూరులో శ్రీ పోలేరమ్మ […]
Nara Lokesh Yuvagalam: Empowering Youth for Digital India
1900 కి.మీ. ల మజిలీకి చేరుకున్న యువగళం పాదయాత్ర ధాన్యం ఆరబోత ఫ్లాట్ ఫారాల నిర్మాణానికి లోకేష్ శిలాఫలకం కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా పాదయాత్ర కోవూరు: యువగళం పాదయాత్ర 147వరోజు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. సాలుచింతల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, అడుగడుగునా యువనేతకు జనం నీరాజనాలు పలికారు. భారీ గజమాలలతో యువనేతను గ్రామాల్లోకి స్వాగతించారు. మహిళలు హారతులు పట్టి, గుమ్మడికాయలు కొట్టి దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. బాణాసంచా మోతలు, […]
Nara Lokesh Yuvagalam: Nurturing Talent, Fostering Success
నెల్లూరులో హోరెత్తిన యువగళం పాదయాత్ర అడుగడుగునా యువనేతకు ప్రజల బ్రహ్మరథం కోవూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యువగళం నెల్లూరు: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 146వరోజు నెల్లూరు నగరంలో జనప్రభంజనాన్ని తలపించింది. దారిపొడవునా జనం యువనేతను చూసేందుకు వచ్చిన జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పాదయాత్ర దారిలో మహిళలు, యువకులు భవనాలపై నిలబడిన యువనేతకు అభివాదం చేశారు. విచిత్ర వేషధారణలు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో సింహపురి మారుమోగుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు […]
Nara Lokesh Yuvagalam: Encouraging Youth Participation in Nation Building
కోవూరు నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! అడుగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు కావలి నియోజకవర్గంలో యువనేతకు అపూర్వస్వాగతం కోవూరు/కావలి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్ములేపింది. కోవూరు నియోజకవర్గంలో చివరిరోజైన శుక్రవారం యువగళం పాదయాత్ర భారీగా తరలివచ్చిన జనంతో హోరెత్తింది. 149వరోజు యువగళం పాదయాత్ర కోవూరు నియోజకవర్గం రాజుపాలెం పిఎస్ ఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు నీరాజనాలు పడుతూ సమస్యలను విన్నవించారు. మరికొద్ది […]
Nara Lokesh Yuvagalam: Driving Innovation and Excellence in Youth
యువనేత లోకేష్ కు కోవూరు ప్రజల బ్రహ్మరథం అడుగడగునా యువనేత మహిళల నీరాజనాలు బుచ్చిరెడ్డిపాలెం బహిరంగసభకు పోటెత్తిన జనం కోవూరు: కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర హోరెత్తుతోంది. 148వరోజు యువగళం పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో జననీరాజనాల నడుమ కొనసాగింది. బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. పట్టణంలోని వీధులన్నీ జనసంద్రంగా మారాయి. అడుగడుగునా ప్రజలు యువనేత లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చెల్లాయపాలెం క్యాంప్ సైట్ వద్ద […]
Nara Lokesh Yuvagalam: Unlocking the Potential of Young Innovators
*మహిళల వంక కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తాం* *నా తల్లికి జరిగిన అవమానం మరో చెల్లికి జరగనీయను!* *నిర్భయ చట్టాన్ని కఠినంగా అమలుచేసి రక్షణ కల్పిస్తాం* *తల్లీ, చెల్లికి న్యాయం చేయలేని వాడు మహిళలకేం చేస్తాడు?* *అధికారంలోకి వచ్చిన తొలిఏడాదే మహిళలకు మహాశక్తి* *ప్రజల అభిమానమే నన్ను నడిపిస్తోంది…* *పేదరికం లేని రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దడమే టిడిపి లక్ష్యం* *“మహాశక్తితో లోకేష్” కార్యక్రమంలో యువనేత లోకేష్* నెల్లూరు: 2024లో ఎన్నికల ఫలితాల్లో టిడిపి లీడింగ్ లో ఉందన్న […]