Conquering Yuvagalam: My Unforgettable Footmarch Journey

Naralokesh padayatra,yuvagalam

వెంకటగిరిలో జనప్రభంజనంలా మారిన యువగళం! దారిపొడవునా యువనేతకు హారతులతో నీరాజనాలు నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత వెంకటగిరి: యువనేత Nara lokesh యువగళం పాదయాత్ర వెంకటగిరి పట్టణంలో జనప్రభంజనంలా మారింది. యువనేత లోకేష్ కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. వెంకటగిరి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. 134వరోజు యువగళం పాదయత్ర వెంకటగిరి శివారు కంపాలెం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. భారీగజమాలలతో యువనేతను సత్కరించారు. లోకేష్ తో […]

Revolution on the Move: Yuvagalam Padayatra Shaping Youth Activism

Nara Lokesh Padayatra

1700 కి.మీ. మైలురాయికి చేరిన యువగళం డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి శిలాఫలకం రాపూరులో యువగళానికి పోటెత్తిన జనం! సమస్యలు చెప్పుకునేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు  వెంకటగిరి:  రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ, యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల […]

Yuvagalam Padayatra: Step by Step Towards Youth Empowerment

Nara Lokesh padayatra,Yuvagalam

వెంకటగిరి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం! గ్రామగ్రామాన వినతుల వెల్లువ…అకిలవలసలో రచ్చబండ! దారిపొడవునా యువనేతకు ఆత్మీయ స్వాగతం వెంకటగిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 131వరోజు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు అడుగడుగునా యువనేతకు ఆత్మీయస్వాగతం పలుకుతూ తమ సమస్యలు చెప్పుకున్నారు. యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి ముందుకు సాగారు. మహిళలు, యువకులు, వృద్దులు, రైతులు యువనేతను కలిసి తాము […]

Yuvagalam’s Padayatra Champions Youth-led Solutions for a Progressive Nation

Nara lokesh padayatra,Yuvagalam

వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! జనసంద్రంగా మారిన లింగసముద్రం… రోడ్లపైకి భారీగా జనం అడుగడుగునా జన నీరాజనాల నడుమ యువనేత పాదయాత్ర వెంకటగిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, అడుగడుగునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. 133వరోజు యువగళం పాదయాత్ర డక్కిలి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా తొలుత లింగసముద్రం చేరుకుంది. యువనేత రాకతో లింగసముద్రం జనసంద్రంగా మారింది. లోకేష్ ని […]

Marching for Equality: Yuvagalam Padayatra Championing Youth Rights

Nara Lokesh padayatra,Yuvagalam

జననీరాజనాల నడుమ సాగుతున్న యువగళం! సమస్యలు వింటూ… భరోసా ఇస్తూ యువనేత ముందుకు వెంకటగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ప్రారంభమైన యువగళం పాదయాత్ర జననీరాజనాల నడుమ ముందుకు సాగుతోంది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 130వరోజు యువనేత Nara Lokesh పాదయాత్రకు ప్రజలనుంచి వినతులు వెల్లువెత్తాయి. దారిపొడవునా వివిధవర్గాల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత… మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. […]

Empowering Tomorrow’s Leaders: Yuvagalam Padayatra and Youth Development

Nara lokesh padayatra,Yuvagalam

వెంకటగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం భారీ గజమాలలు, హారతులతో యువనేతకు నీరాజనాలు దారిపొడవునా ఆత్మీయ స్వాగతం, వినతుల వెల్లువ వెంకటగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే  యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహం సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు నీరాజనాల నడుమ 129వరోజు పాదయాత్ర కుల్లూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా యువనేతకు భారీ గజమాలలు, హారతులతో ప్రజలు నీరాజనాలు పట్టారు. మహిళలు, యువకులు, వృద్ధులు గ్రామాల్లోకి […]

Nara Lokesh Yuvagalam: Shaping Youth for a Progressive Nation

Nara lokesh padayatra,Yuvagalam

ఆత్మకూరు నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం అనంతసాగరం బహిరంగసభకు భారీగా తరలివచ్చిన జనం వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర ఆత్మకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్ములేపింది. 128వరోజు పాదయాత్ర అనంతసాగరం శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. యువనేతకు చూసేందుకు దారిపొడవునా జనం పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అనంతసాగరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం కిటకిటలాడారు. సభలో యువనేత మాట్లాడుతున్నంతసేపు కార్యకర్తల స్పందనతో సభ హోరెత్తింది. […]

Nara Lokesh Yuvagalam: Unlocking the Potential of Youth

Nara lokesh padayatra,Yuvagalam

ఆత్మకూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం! దారిపొడవునా జనం నీరాజనాలు… వినతుల వెల్లువ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన యువనేత ఆత్మకూరు: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 127వరోజు పాదయాత్ర ఆత్మకూరు నియోజకవర్గం బొమ్మవరం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. అందరి సమస్యలు ఓపిగ్గా విన్న లోకేష్ మరో ఏడాదిలో రాబోయే […]

Building Bridges, Breaking Barriers: Yuvagalam Padayatra Fostering Youth Unity

yuvagalam padayatra,Nara lokesh

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం!అడుగడుగునా యువనేతకు జననీరాజనం… వినతుల వెల్లువ 1600 కి.మీ. మైలురాయికి చేరిక…చుంచులూరు వద్ద హార్టీకల్చర్ సొసైటీకి శిలాఫలకం ఆత్మకూరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోరెత్తించింది. అడుగడుగునా యువనేతకు మహిళలు, యువకులు, వృద్ధులు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతను ఘనంగా స్వాగతించారు. అడుగడుగునా మహిళలు హారతులతో నీరాజనాలు పట్టారు. 126వ రోజు పాదయాత్ర నాయుడుపల్లె […]

A Walk Towards Social Impact: Yuvagalam Padayatra and the Power of Youth

Nara Lokesh padayatra, Yuvagalam

నెల్లూరు జిల్లాలో లోకేష్ కు బ్రహ్మరథం జనసునామీని తలపించిన యువగళం పాదయాత్ర కంభం అటవీ ప్రాంతంలో 3 కి.మీ.మేర స్తంభించిన ట్రాఫిక్ ఆత్మకూరు: రాయలసీమలో రికార్డులు బద్ధలు గొట్టి 125వరోజు (మంగళవారం) సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన యువనేత Nara lokesh యువగళం పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. నెల్లూరు జిల్లాకుచెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కంభం అటవీప్రాంతంలో వేలాది వాహనాల్లో తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. అంతకుముందు […]