Nara Lokesh Yuvagalam: Transforming Dreams into Reality

గూడూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం వాకాడులో యువనేతకు అపూర్వస్వాగతం పలికిన ప్రజలు అడుగడుగునా సమస్యల వెల్లువ… అండగా ఉంటానన్న లోకేష్ గూడూరు: యువనేత Nara Lokesh యువగళం పాదయాత్ర గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. వాకాడులో పెద్దఎత్తున జనం రోడ్లపైకి వచ్చి యువనేతకు ఘనస్వాగతం పలికారు. అడుగుడునా భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, బాణాసంచా మోతలతో హోరెత్తించారు. 139వరోజు యువగళం పాదయాత్ర తాడిమేడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తొలుత మత్స్యకారులతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు […]
Step towards great future by the significance of Yuvagalam

నాయుడుపేటలో నాయుడు గారి అబ్బాయ్ కి ఘన స్వాగతం అడుగడుగునా జనప్రభంజనం… హారతులతో మహిళల నీరాజనం నాయుడుపేటలో బహిరంగసభకు కిక్కిరిసిన జనసందోహం సూళ్లూరుపేట: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు నాయుడుపేటలో అనూహ్యస్పందన లభించింది. యువగళం పాదయాత్ర నాయుడుపేటకు చేరుకోగానే వీధులన్నీ జనసంద్రంగా మారాయి. నాయుడుపేటలో టిడిపి నాయకులు, కార్యకర్తలు లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. యువనేతని చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. నాయుడుపేట గాందీమందిరం సెంటర్ […]
Nara Lokesh Yuvagalam: Pioneering Youth Empowerment

*జెట్ స్పీడుతో 1800 కి.మీ.ల మజిలీకి యువగళం!* *గూడూరు నియోజకవర్గంలో హోరెత్తిన లోకేష్ పాదయాత్ర* *హారతులు, పూలవర్షంతో యువనేతకు అపూర్వస్వాగతం* *అడుగడుగునా వినతుల వెల్లువ, నేనున్నానని భరోసా* సూళ్లూరుపేట/గూడూరు: లక్ష్యంగా 5కోట్లమంది జనదళం ఆశీస్సులతో జెట్ స్పీడుతో సాగిపోతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 138వరోజు గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద పాదయాత్ర 1800 కి.మీ. మజిలీకి చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ అధికారంలోకి […]
Celebrating Youth Empowerment: The Yuvagalam Padayatra Movement

సూళ్లూరుపేట నియోకజకవర్గంలో హోరెత్తిన యువగళంయువనేతపై ఉప్పొంగిన అభిమానం… దారిపొడవునా నీరాజనం సమస్యలు వింటూ…నేనున్నానని భరోసా ఇస్తా ముందుకు! సూళ్లూరుపేట: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు, అభిమానుల కేరింతలతో హోరెత్తిపోయింది. అడుగడుగునా గజమాలలతో సత్కారం, బాణాసంచా మోతలు, పూలవర్షంతో యువనేతను ముంచెత్తారు. 136వరోజు యువగళం పాదయాత్ర వజ్జావారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తొలుత చర్చి ఫాదర్లతో సమావేశమైన లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. అనంతరం సెల్ఫీ విత్ […]
Walking the Path of Yuvagalam: A Test of Endurance and Determination

సూళ్లూరుపేట నియోడజకవర్గంలోకి ప్రవేశించిన యువగళంగజమాలలు, పూలవర్షంతో యువనేతకు ఆత్మీయ స్వాగతం వెంకటగిరిలో వారంరోజులపాటు దుమ్ములేపిన పాదయాత్ర సూళ్లూరుపేట: వారంరోజులపాటు వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి జననీరాజనాల నడుమ సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. భారీ గజమాలలు, బాణాసంచా మోతలతో కేరింతలు కొడుతూ సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. 135వరోజు పాదయాత్ర నిడిగల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమై ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మహిళలు, […]
Conquering Yuvagalam: My Unforgettable Footmarch Journey

వెంకటగిరిలో జనప్రభంజనంలా మారిన యువగళం! దారిపొడవునా యువనేతకు హారతులతో నీరాజనాలు నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత వెంకటగిరి: యువనేత Nara lokesh యువగళం పాదయాత్ర వెంకటగిరి పట్టణంలో జనప్రభంజనంలా మారింది. యువనేత లోకేష్ కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు. వెంకటగిరి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. 134వరోజు యువగళం పాదయత్ర వెంకటగిరి శివారు కంపాలెం నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతను స్వాగతించారు. భారీగజమాలలతో యువనేతను సత్కరించారు. లోకేష్ తో […]
Revolution on the Move: Yuvagalam Padayatra Shaping Youth Activism

1700 కి.మీ. మైలురాయికి చేరిన యువగళం డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి శిలాఫలకం రాపూరులో యువగళానికి పోటెత్తిన జనం! సమస్యలు చెప్పుకునేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు వెంకటగిరి: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో 1700 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా డక్కిలిలో ఆప్కో హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీ ఇస్తూ, యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనివల్ల […]
Yuvagalam Padayatra: Step by Step Towards Youth Empowerment

వెంకటగిరి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం! గ్రామగ్రామాన వినతుల వెల్లువ…అకిలవలసలో రచ్చబండ! దారిపొడవునా యువనేతకు ఆత్మీయ స్వాగతం వెంకటగిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 131వరోజు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు అడుగడుగునా యువనేతకు ఆత్మీయస్వాగతం పలుకుతూ తమ సమస్యలు చెప్పుకున్నారు. యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి ముందుకు సాగారు. మహిళలు, యువకులు, వృద్దులు, రైతులు యువనేతను కలిసి తాము […]
Yuvagalam’s Padayatra Champions Youth-led Solutions for a Progressive Nation

వెంకటగిరి నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! జనసంద్రంగా మారిన లింగసముద్రం… రోడ్లపైకి భారీగా జనం అడుగడుగునా జన నీరాజనాల నడుమ యువనేత పాదయాత్ర వెంకటగిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపింది. భారీ గజమాలలతో యువనేతను సత్కరించి, అడుగడుగునా ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. 133వరోజు యువగళం పాదయాత్ర డక్కిలి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా తొలుత లింగసముద్రం చేరుకుంది. యువనేత రాకతో లింగసముద్రం జనసంద్రంగా మారింది. లోకేష్ ని […]
Marching for Equality: Yuvagalam Padayatra Championing Youth Rights

జననీరాజనాల నడుమ సాగుతున్న యువగళం! సమస్యలు వింటూ… భరోసా ఇస్తూ యువనేత ముందుకు వెంకటగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ప్రారంభమైన యువగళం పాదయాత్ర జననీరాజనాల నడుమ ముందుకు సాగుతోంది. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 130వరోజు యువనేత Nara Lokesh పాదయాత్రకు ప్రజలనుంచి వినతులు వెల్లువెత్తాయి. దారిపొడవునా వివిధవర్గాల సమస్యలను సావధానంగా వింటున్న యువనేత… మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. […]